తిరుమలాయపాలెం: దేశంలో ఒకే ఎన్నిక విధానం వద్దు

84பார்த்தது
దేశంలో ఒకే ఎన్నిక విధానాన్ని సరైంది కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల విధానంలోనే కొనసాగించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్. బషీరుద్దీన్ అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం గజ్జల వెంకటయ్య భవనంలో మండల అధ్యక్షుడు దిండు మంగపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానాన్ని అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు, విద్యార్థులు యువకులు, ప్రజలు వ్యతిరేకించాలన్నారు.

தொடர்புடைய செய்தி