పాలేరు: సాగర్ కాల్వ యూటీ వద్ద పనులు పరిశీలన

78பார்த்தது
పాలేరు: సాగర్ కాల్వ యూటీ వద్ద పనులు పరిశీలన
కూసుమంచి మండలంలోని పాలేరు సమీపాన సాగర్ ఎడమ కాల్వ యూటీ వద్ద జరుగుతున్న పనులను జల వనరుల శాఖ సీఈ విద్యాసాగర్ శుక్రవారం పరిశీలించారు. హట్యాతండా వద్ద కాల్వకు ఉన్న యూటీని పూర్తిగా తొలగించగా అక్కడ ఎలాంటి ముప్పు ఎదురుకాకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యూటీ తొలగించాక, కాలువ కట్టకు ఆవలి వైపు నిలిచిన నీటిని భారీ మోటార్ల ద్వారా తోడి కాల్వలోకి విడుదల చేస్తుండగా సీఈ పరిశీలించి సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி