కూసుమంచి: నిరుపయోగంగా మారిన నీటిపారుదల శాఖ భవనం

74பார்த்தது
కూసుమంచి: నిరుపయోగంగా మారిన నీటిపారుదల శాఖ భవనం
కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఎన్ఎస్పీ కెనాల్ పక్కన నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గెస్ట్ హౌస్ గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో విశ్రాంతి భవనాన్ని 2006లో నిర్మించారన్నారు. గతంలో ఈ గెస్ట్ హౌస్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బస చేశారని, ఇప్పుడు దీనిని ఎవరు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி