కూసుమంచి: హుండీ ఆదాయం లెక్కింపు

75பார்த்தது
కూసుమంచి: హుండీ ఆదాయం లెక్కింపు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కూసుమంచిలోని శివాలయానికి రూ. 3, 59, 190 ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ. 1, 28, 540 ఆదాయం రాగా టికెట్లు, అర్చన, అభిషేకాలు, కట్నకానుకల ద్వారా మరో రూ. 2, 30, 650 ఆదాయం సమకూరింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ భద్రాచలం డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఓ కాముని శ్రీకాంత్, అర్చకులు శేషగిరి శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி