మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధికి కృషి: మంత్రి

78பார்த்தது
మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధికి కృషి: మంత్రి
మద్దులపల్లి మార్కెట్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారనికి హాజరై మాట్లాడారు. ⁠రాబోయే మూడు నెలల్లోనే మార్కెట్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఎన్నికలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని, ⁠రైతులకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி