అనుమతి లేని ఇసుక లారీ స్వాధీనం

71பார்த்தது
అనుమతి లేని ఇసుక లారీ స్వాధీనం
ఖమ్మంలోని మమత రోడ్డులో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా లారీని పరిశీలించగా ఏపీ రాష్ట్రం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలిందని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. దీంతో లారీని సీజ్ చేసి డ్రైవర్ వెంకటేశ్వర్లు, యజమాని ఈ. వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி