అశ్వారావుపేట: ఏ సమస్యలు ఉన్న దృష్టికి తీసుకురావాలి: ఎస్పీ
విధులు నిర్వర్తించే సమయంలో ఏమైనా వృత్తిపర, వ్యక్తిగత సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ రోహిత్రరాజు పోలీసు సిబ్బందికి సూచించారు. అశ్వారావు పేట పోలీస్ స్టేషన్ శుక్రవారం సందర్శించారు. దస్త్రాలను తనిఖీ చేశారు. పరిసరాలతోపాటు సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలాన్నీ పరిశీలించారు. అనంతరం స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సీఐ కరుణాకర్ ను అడిగి తెలుసుకున్నారు.