తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీల‌క అప్డేట్‌

77பார்த்தது
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీల‌క అప్డేట్‌
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. కాగా.. తెలంగాణలో 540 గ్రామీణ మండలాల్లోని 12,966 గ్రామాల్లో 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி