త్వరలో కేసీఆర్ 3.0: ఎమ్మెల్సీ కవిత

66பார்த்தது
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కవిత జోస్యం చెప్పారు. కేసీఆర్ 3.0 వచ్చినప్పుడు.. కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని కవిత వెల్లడించారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లాంటిదని.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లాంటిదని ఆమె సెటైర్ వేశారు.

தொடர்புடைய செய்தி