వర్షం రాకతో మహిళామణుల నిరాశ

79பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ పండగ పండగ రోజే వర్షం పడడంతో మహిళా మణులు అందరూ నిరాశకు గురయ్యారు. దీంతో వర్షంలోనే బతుకమ్మను మూలవాగులో నిమజ్జనం చేసేందుకు తరలి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై దర్శనమిచ్చింది. గురువారం రాత్రి వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி