వేములవాడ: విద్యార్థులకు భారత రాజ్యాంగం పుస్తకాలు పంపిణీ

58பார்த்தது
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పుస్తకాలు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి గడపకు రాజ్యాంగం అందించాలనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలో ప్రోగ్రామ్ చేసినట్లు చెప్పారు. బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி