మానేరులో పెరుగుతున్న వరద ఉధృతి

52பார்த்தது
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట మానేరు వాగు నీటి ప్రవాహంతో ఉప్పొంగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி