ఓదెల: ప్రమాద భీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
ఓదెల: ప్రమాద భీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఓదెల మండలం జీలకుంటకి చెందిన నల్ల శ్రీనివాస్ రెడ్డి, కనగర్తికి చెందిన కుందారపు రాజయ్యలు విద్యుత్ ప్రమాదంతో మరణించగా, ఇరు కుటుంబాలకు విద్యుత్ శాఖ ద్వారా ప్రమాద భీమా కింద రూ. 5లక్షల చొప్పున చెక్కులు మంజూరయ్యాయి. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி