ఇల్లంతకుంట: మోటార్ పంప్ సెట్ చోరీ

80பார்த்தது
ఇల్లంతకుంట: మోటార్ పంప్ సెట్ చోరీ
వ్యవసాయ పోలం వద్ద ఉన్న మోటార్లను, పంప్, వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఇల్లంతకుంట మండలంలో జరిగింది. మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి, కేతిరెడ్డి రామ్డ్డిలకు చెందిన మోటార్ పంప్ సెట్ వైర్లను దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలం వద్ద విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி