ట్రాలీ ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

65பார்த்தது
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రేకుర్తి బ్రిడ్జి వద్ద ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోల్‌కతా లేబర్ తో కూడుకున్న ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటానే అంబులెన్స్ కు కాల్ చేశారు. క్షతగాత్రులను వెంటానే ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி