రాజన్నపేటలో ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు

64பார்த்தது
రాజన్నపేటలో ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
ఈనెల 1న బోయినపల్లి మండలం వరదవెళ్లి అనుబంధ గ్రామం పైన రాజన్నపేట కు చెందిన ఈడుగు కనుకయ్య యొక్క టిఎస్-23 టి-4212 నెంబర్ గల జాన్ డియర్ ట్రాక్టర్ కల్టివేటర్ నాగళ్లతో సహా దొంగలు ఎత్తుకెల్లగా బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఎస్ఐ పృథ్విధర్ గౌడ్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி