జగిత్యాల: కవితలాగే కేటిఆర్ కూడా జైలుకు వెళ్లడం ఖాయం

80பார்த்தது
కవితలాగే కేటిఆర్ కూడా జైలుకు వెళ్లడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా విమర్శించారు. గురువారం జగిత్యాల జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కలెక్టరేట్ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కుట్రలో కేటీఆర్ హస్తముందన్నారు. ఈసంపల్లిలో నాపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி