జగిత్యాల జిల్లాలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ కి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి గురువారం వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలోని రాయికల్, సారంగాపూర్, జగిత్యాల్ రూరల్, అర్బన్ మండలాల్లో ఆర్బి రోడ్డుల విస్తరణ, మరమ్మత్తుల కొరకు నిధుల మంజూరు చేయాలని కోరారు.