జగిత్యాల: గురుకులానికి చేరిన కుటుంబ కలహాలు

66பார்த்தது
జగిత్యాల: గురుకులానికి చేరిన కుటుంబ కలహాలు
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లోని ఓ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్ పై బుధవారం భర్త, బంధువులు దాడి చేసినట్టు సమాచారం. కుటుంబ కలహాలు తీవ్ర స్థాయి చేరడంతో భర్త దాడి చేసినట్లు తెలిసింది. ఆకస్మిక దాడితో స్టూడెంట్స్ ఆందోళనకు గురికాగా రోజంతా క్లాసులు నిలిచిపోయాయి. ఈ దాడిలో టీచర్ వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అక్కడి నుంచి పోలాల నుండి గురుకుల టీచర్ తప్పించుకున్నట్టు తెలిసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி