జగిత్యాల: ఫుడ్ సేఫ్టీ పై అధికారులతో కలెక్టర్ సమావేశం

76பார்த்தது
జగిత్యాల: ఫుడ్ సేఫ్టీ పై అధికారులతో కలెక్టర్ సమావేశం
జగిత్యాల జిల్లా అధికారులతో ఫుడ్ సేఫ్టీపై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శనివారం సమీక్ష సమావేశం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు. ప్రతి పాఠశాలలో ఆహార పదార్థాలు నాణ్యత ఉండేలా చుడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి, జిల్లా బిసి ఎస్సి , వెల్ఫేర్, అధికారులు , ఆర్డీఓలు , మధు సుధను, జి వాకర్ రెడ్డి , శ్రీనివాస్, డి ఆర్ డి ఓ రఘువరన్, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி