హుజురాబాద్: తగ్గిన బస్ టికెట్ ఛార్జీలు

75பார்த்தது
హుజురాబాద్: తగ్గిన బస్ టికెట్ ఛార్జీలు
హనుమకొండ జిల్లా నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళ్తుండటంతో ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 12 నుంచి హుజూరాబాద్ నుంచి హనుమకొండకు బస్సు ఛార్జీలను రూ. 10 పెంచారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో శనివారం నుంచి ఛార్జీలు తగ్గించారు. హుజూరాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ఉద్యోగస్థులు హనుమకొండకు వెళ్లి వస్తుంటారు.

தொடர்புடைய செய்தி