ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

74பார்த்தது
ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం 1, 06, 022 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా 54, 148 రూపాయలు, ప్రసాదాల ద్వారా 37, 345 రూపాయలు, అన్నదానం కోసం 14, 529 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி