ధర్మపురి: మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డి

64பார்த்தது
ధర్మపురి: మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ మున్సిపల్ కమిషనర్ గా పెగడపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డికి ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి కమిషనర్ గురువారం రూ 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించగా ఈ మేరకు ఆయన మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி