ధర్మపురి: ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి

74பார்த்தது
ధర్మపురి: ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి
గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ జయంతి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేటలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సేవలాల్ మహా రాజ్ ను దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி