ధర్మపురి: నేటి నుండి లక్ష్మి నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు

82பார்த்தது
ధర్మపురి: నేటి నుండి లక్ష్మి నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ సమీపంలోని స్టేట్ హైవే 7ప్రక్కన గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ నాగపెల్లి లక్ష్మి నరసింహాస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్, కోశాధికారి తరాల శివ కుమార్ తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 10 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వైస్ చైర్మన్ పాదం సురేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி