ధర్మపురి: జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఆకస్మిక తనిఖీ

70பார்த்தது
ధర్మపురి: జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఆకస్మిక తనిఖీ
ధర్మపురిలోని ఏరియా హాస్పిటల్ ను శుక్రవారం మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెలవారీగా డెలివరీలు జరిగిన రిజిస్టర్ ను పరిశీలించారు. డెలివరీలు తక్కువగా నమోదు కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల తప్పకుండా కనీసం 50 డెలివరీలను జరిగేలాగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఆర్ఎంవో డా. రామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி