ధర్మపురి: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

56பார்த்தது
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, గదులను పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி