ధర్మపురి: బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

63பார்த்தது
ధర్మపురి: బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
మార్చి 10వ తేదీ నుంచి 12 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. గురువారం ధర్మపురిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி