రామడుగు: రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

80பார்த்தது
రామడుగు మండలంలోని వెలిచాల నుంచి గట్టుబూత్కూరు వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెలిచాల అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సలీం హోటల్ వరకు రోడ్డు ఎత్తు ఎక్కువ కావడంతో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో వారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని సంప్రదించగా, అధికారులతో మాట్లాడి ఆదివారం ఎత్తుగా ఉన్న రోడ్డును సవరణ కోసం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி