వేములవాడలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నది. కావున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నుండి రైతులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను, భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి పిలుపునిచ్చారు.