బోయినపల్లి మండలం జగ్గారావు పల్లి గ్రామానికి చెందిన దొంతర వేణి ఎల్లవ్వ శుక్రవారం తప్పిపోయినది. ఎల్లవ్వ కుమారుడు దొంతర వేణి కనకరాజు శనివారం బోయినపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఫోటోలోని మహిళా కనబడితే బోయినపల్లి ఎస్సై పృథ్విధర్ గౌడ్ కు నెంబరు. 8712656418 సమాచారం అందించాలని కోరుచున్నారు.