సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

51பார்த்தது
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా రెండు లక్షలరుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం క్యాబినెట్లో ప్రకటించడంతో శనివారం తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సీఎం. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, తాడ్వాయి మండల్ అధికార ప్రతినిధి మమ్మద్ షౌకత్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி