రోడ్డు కబ్జాపై ఎమ్యెల్యేకు నాగన్నకుంట ఆయకట్టు రైతుల ఫిర్యాదు

61பார்த்தது
రోడ్డు కబ్జాపై ఎమ్యెల్యేకు నాగన్నకుంట ఆయకట్టు రైతుల ఫిర్యాదు
ఎల్లారెడ్డి పట్టణలోని నాగన్న కుంటకు వెళ్లే దారిని పప్పు విశ్వనాథం అనే రిటైర్డ్ ఉద్యోగి కబ్జా చేసినట్లు ఆరోపిస్తూ, సోమవారం నాగన్న కుంట ఆయకట్టు రైతులు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయకట్టు రైతులు తెలిపారు.

தொடர்புடைய செய்தி