మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మండలంలోని వివిధ గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.