విద్యుత్ ప్రజావాణిలో 10 దరఖాస్తులు

63பார்த்தது
విద్యుత్ ప్రజావాణిలో 10 దరఖాస్తులు
ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ విద్యుత్ డీఈఈ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణిలో వివిధ సమస్యలపై 10 దరఖాస్తులు వచ్చాయని డిఈఈ సి. గణేష్ తెలిపారు. వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు టిజి ఎన్ పిడీసిఎల్ సీఏండి, కామారెడ్డి ఎస్ఈ ఆదేశాల మేరకు ఉదయం10 నుండి 1. 00 గంటల వరకు నిర్వహించిన విద్యుత్ ప్రజావాణిలో విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాం అన్నారు.

தொடர்புடைய செய்தி