కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో నెలకొల్పిన దుర్గామాతలు నేడు సరస్వతీ దేవి అవతారంలో అపురూప దర్శనం ఇచ్చారు. భవానీ మాలదారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి మహిళామణులు మంగళ హారతులను సమర్పించడం జరిగింది. చదువుల తల్లి సరస్వతీ దేవి అవతారం సందర్భంగా విద్యార్థులకు వారి పేరెంట్స్ ద్వార లాప్ టాప్ తిరుమల వేదుకు, స్మార్ట్ ఫోన్ సనత్ గౌడ్ కు, విద్యా సామాగ్రి అందజేశారు.