కామారెడ్డి: మల్బరీ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి

70பார்த்தது
కామారెడ్డి: మల్బరీ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి
మల్బరీ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతువేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు జరిగింది. శాస్త్రవేత్త మాట్లాడుతూ మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, ప్రతినెల లక్ష 20వేల ఆదాయం వస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி