చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

54பார்த்தது
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి
దోమకొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్బంగా మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ దోమకొండ పట్టణ కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు ఎంగారి భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు చెన్నుగారి నర్సింలు, సంఘ అధ్యక్షుడు వడ్లూరి శ్రీను,
సంఘ సభ్యులు యెల్పుగొండ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி