ఏకకాలంలో రైతు రుణమాఫీ హర్షణీయం

57பார்த்தது
ఏకకాలంలో రైతు రుణమాఫీ హర్షణీయం
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల బీబీపేట మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని వ్యవసాయాన్ని దండగా కాకుండా పండుగ చేయాలనే లక్ష్యంతో 2022 మే 6న వరంగల్ సభలో రైతు డిక్లేరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி