ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ సెగ్మెంట్ లోని మత్స్య కారులతో పాటు దేశంలోని మత్స్యకారులందరికి ఓ ప్రకటననలో శుభాకాంక్షలు తెలిపారు. కడలే ఆధారంగా, తీరమే ఆవాసంగా బ్రతుకు పోరు సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి తన వంతు చేయూతను అందిస్తానన్నారు.