అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి.. పార్టీ ఇంచార్జ్

55பார்த்தது
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி