బాన్సువాడ: ఫిబ్రవరి 15 సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి

79பார்த்தது
బాన్సువాడ: ఫిబ్రవరి 15 సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని లంబాడి ఐక్య వేదిక బాన్సువాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అనిల్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంజారాలను గుర్తించి సేవలాల్ మహరాజ్ జయంతి అధికారికంగా నిర్వహించడం అభినందనీయం కానీ సెలవుదినంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.

தொடர்புடைய செய்தி