బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం శాంతినగర్, బీడి కాలనీ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు సుమారు రూ.27 లక్షలు చెక్కులను రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , కౌన్సిలర్ కిరణ్, నాయకులు మాసాని అశోక్ రెడ్డి, నార్ల ఉదయ్, కొనపూర్ గంగాధర్, జలపతి రెడ్డి లబ్ధిదారులకు పాల్గొన్నారు.