జగిత్యాల పురపాలక సంఘ పరిధిలో అమృత్ 2. 0 (వాటర్ సప్లై పథకం)ద్వారా 38. 60 కోట్ల నిధులతో నీటి సరఫరా ప్రాజెక్టుకు గురువారం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోగ శ్రావణి, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.