వరంగల్: ఉప కులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

61பார்த்தது
వరంగల్: ఉప కులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
వరంగల్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగ ఉప కులాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி