కొత్తపేటలో పోచమ్మ తల్లి బోనాల సందడి

53பார்த்தது
కొత్తపేటలో పోచమ్మ తల్లి బోనాల సందడి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయం మహిళా భక్తులతో కిటకిటలాడింది. గ్రామ దేవత పోచమ్మ తల్లికి భక్తి, నియమ, నిష్ఠలతో మహిళలు శనివారం రాత్రి బోనాలు వండి పెడతారు. ఆదివారం ఉదయం పూర్వం బ్రాహ్మీ ముహూర్తం నుంచి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పోచమ్మ తల్లికి బోనాల క్రతువుల కార్యక్రమం ఎండపల్లి మండల వ్యాప్తంగా గత కొద్ది వారాలుగా కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி