ఎండపల్లి మండలం రాజారాంపల్లి వివేకానంద స్వామి విగ్రహం వద్ద సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకను బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఏకాసప్తతిత్ 71 వసంతాల వయసు గల గులాబీ దళపతికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి పండ్లు, ఫలాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, ఎలేటి కృష్ణా రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.