బుగ్గారంలో ఘనంగా అమ్మవార్ల జాతర

85பார்த்தது
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శ్రీ ముత్యాల నల్ల పోచమ్మల జాతర అంబరాన్ని తాకింది. అమ్మవార్ల దర్శనం కోసం వెయిల మంది భక్తులు విచ్చేసారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వచ్చి తమ మొక్కుని చెల్లించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி