దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే పునాదులని తేలిపొయింది: KTR

81பார்த்தது
దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే పునాదులని తేలిపొయింది: KTR
దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని KTR వ్యాఖ్యానించారు. 'బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్.. దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోంది. రేవంత్.. నీ స్పీచ్‌లు, బ్యాగులు, ఛాపర్లు కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. ఇకనైనా TGలో ఇచ్చిన హామీలు నెరవేర్చటం కోసం పనిచెయ్' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி