ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇన్ స్టా రీల్స్.. చివరకు ఏమైందంటే

54பார்த்தது
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తీసిన ఒక రీల్ కు సంబంధించి శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడింది. ముగ్గురు వ్యక్తులు ఎటువంటి అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో రీల్ తీసి పోలీసు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏ1గా బల్విర్ సింగ్
మరో ఇద్దరి వ్యక్తుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி